RSS
Loading

Significance of Sukrudu - Book by Mulugu Siddhanti

  గత 8 సంవత్సరాలుగా శ్రీశైలంలోని మా ఆశ్రమమైన యం. ఎన్.  యం ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ రేసెర్చ్ & డెవలప్‌మెంట్ సొసైటి ఆధ్వర్యంలో ఈ శుక్రుడు గ్రహం గురించి పరిశోధించి ఈ గ్రంథం వ్రాయటం జరిగింది. వివహ, వైవహిక జీవితానికి, జీవితంలో సౌక్యానికి, విలువైన సుఖవంతమైన జీవితానికి ఈ అందమైన శుక్ర గ్రహమే కారణం. దీనిని 'మర్నింగ్ మూన్ ' అని కూడా ఆంటారు. ఆట్టి శుక్ర గ్రహ అనుగ్రహం లభించటనికి కావలసిన శాంతి ప్రక్రియలు వివరంగా సామాన్య మానవులకు అర్థమయ్యేలా వ్రాయటం జరిగింది. ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో ఎంతో కొంత ఉపకరించే ప్రక్రియలు ఇందులో పొందుపరచబడినాయి.
  $ 30
(Including Shipping Charges)
 
Sukrudu by Sidhanthi Garu
Shukra is the teacher of the demons and the author of Sukraniti. Sukra is of whit complexion, middle aged and is generally shown with four hands riding upon a golden or silver chariot drawn by eight horses.
He holds a stick, beads and a lotus and sometimes a bow and arrow. Shukra  Dasha actually remains for twenty years in a person’s horoscope and this planet is believed to give more wealth, fortune and luxury living, if positioned well in one’s horoscope. Sukra symbolizes love and passion.

$ 30
(Including Shipping Charges)

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment