RSS
Loading

Significance of Rahu Ketu - Book by Mulugu Siddhanti

ప్రభావాలు
  11 సంవత్సరముల పరిశోధనాత్మక గ్రంఠం. ఊబకాయానికి. విదేశీయననికి. విదేశీ నివాసానికి. విదేశీ ద్రవ్య లాభానికి విశేష కారకుడై రాహువు - తంత్ర విద్యలకు మొక్ష విద్యలకు అవధూత. స్థితికి, స్థిరమైన వైరాగ్యానికి కారణమైన కేతువు గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సంఘటనలుగా వ్రాయడం జరిగింది. జీవితంలో వచ్చే అనేక ఆటుపోట్లకు రాహుకేతువులే కారణమవుతున్నారు. అట్టి రాహుకేతువుల దుష్ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి కావలసిన శాంతి ప్రక్రియలు వివరంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ నిత్య జీవితంలో ఎంతో కొంత ఉపక్రించే ప్రక్రియలు ఇందులో పొందుపరచబడినాయి.
  $ 30
(Including Shipping Charges)
 
Rahu-Ketu by Sidhanthi Garu
Rahu carries the positive note of Jupiter and stands for growth, development and self help While Ketu expresses the restrictions and obstacles of Saturn and hence thought to restrict growth. Rahu represents positive objectives and Ketu denotes the easy way out with little opportunity for growth. Rahu had succeeded in tricking Vishnu in serving him immortal nectar. Therefore, Rahu is described as a liar, foul mouth and full of criticism about others. He creates psychiatric disorders and other diseases of mind, especially when conjunct with Moon. However, if well placed in one’s horoscope, Rahu gives courage, prestige and fame. It can bring out extraordinary qualities in terms of supernatural in an individual.

Rahu’s negative tendencies such as to destroy intelligence can be removed by strengthening Mercury which represents intellect. Perhaps this is the reason that Rahu is considered beneficial in Mercury’s sign, Gemini and Virgo.
 
$ 30
(Including Shipping Charges)

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment